దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం లో టిఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలుగా చేరుస్తూ ఈనెల 26న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేయడం, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది.
గత సంవత్సరం నుండి ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, CBI నిందితురాలుగా చేర్చడంతో ఎమ్మెల్సీ కవిత ఏ క్షణంలోనైనా అరెస్టు కావచ్చు అని వదంతులు వ్యాపిస్తున్నాయి..