Tag: Liquor Scam
-
కవితపై కోర్టు జడ్జి సీరియస్ (Judge got angry on KCR daughter Kavitha)
ఢిల్లీ లిక్కర్ కేసులో పిడి ద్వారా అరెస్టు చేయబడిన పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు ఎమ్మెల్సీ కవితపై (Kalvakuntla Kavitha) కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైల్లోనే అరెస్టు చేసిన సిబిఐ. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడొద్దని సీరియస్ అయ్యారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు తాను బదులిచ్చానని ఎమ్మెల్సీ కవిత చెప్పడంతో, మీరు…
-
ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్
ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23 వరకు కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులను ఆమెను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. రాత్రి ఢిల్లీ తరలించి శనివారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. కవితను 10 రోజుల కస్టడీ కావాలని ఈడీ అధికారులు కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న…
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు కవితను నిందితురాలిగా సిబిఐ గుర్తింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం లో టిఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలుగా చేరుస్తూ ఈనెల 26న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేయడం, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. గత సంవత్సరం నుండి ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, CBI నిందితురాలుగా చేర్చడంతో ఎమ్మెల్సీ కవిత ఏ క్షణంలోనైనా అరెస్టు కావచ్చు అని వదంతులు వ్యాపిస్తున్నాయి..