Tag: brs
-
కవితపై కోర్టు జడ్జి సీరియస్ (Judge got angry on KCR daughter Kavitha)
ఢిల్లీ లిక్కర్ కేసులో పిడి ద్వారా అరెస్టు చేయబడిన పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు ఎమ్మెల్సీ కవితపై (Kalvakuntla Kavitha) కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైల్లోనే అరెస్టు చేసిన సిబిఐ. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడొద్దని సీరియస్ అయ్యారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు తాను బదులిచ్చానని ఎమ్మెల్సీ కవిత చెప్పడంతో, మీరు…
-
ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్
ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23 వరకు కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులను ఆమెను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. రాత్రి ఢిల్లీ తరలించి శనివారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. కవితను 10 రోజుల కస్టడీ కావాలని ఈడీ అధికారులు కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న…
-
17 సీట్లివ్వండి కాంగ్రెస్ సర్కార్ సంగతి తేలుస్తం
తెలంగాణలో 17 బీజేపీ ఎంపీలు గెలిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ సంగతి తేలుస్తామని ప్రధాని మోదీ అన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందని ఫైర్అయ్యారు. నాగర్కర్నూల్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. ‘ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించ కముందే మూడోసారి బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నరు. తెలంగాణలోనూ ఈసారి బీజేపీ 400…
-
కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకట్లేదు..
చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు కవితను నిందితురాలిగా సిబిఐ గుర్తింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం లో టిఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలుగా చేరుస్తూ ఈనెల 26న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేయడం, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. గత సంవత్సరం నుండి ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, CBI నిందితురాలుగా చేర్చడంతో ఎమ్మెల్సీ కవిత ఏ క్షణంలోనైనా అరెస్టు కావచ్చు అని వదంతులు వ్యాపిస్తున్నాయి..
-
ఆ డ్రైవరే మళ్లీ ఇక్కడ కూడా.. వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయిన యువ ఎమ్మెల్యే..
బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ రోజు ఉదయం రోడు ప్రమాదంలో మరణించారు. మొన్నటికి మొన్న, నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కారు డీకొని హోంగార్డ్ మృతి చెందాడు. అయినా కానీ ఎమ్మెల్యే అతన్నే డ్రైవర్ గా కొనసాగించింది. ఈ రోజు మాత్రం ఆమె ఎస్కేప్ కాలేకపోయింది.. ఎమ్మెల్యే గా లాస్యకు కలిసిరాని కాలం.. ఎన్నికైనప్పటి నుంచి ప్రమాదాలే.. ఆమె మృతదేహం పటాన్ చెరులోని ఆమోదా ఆసుపత్రిలో ఉంది..…
-
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు
అణచివేతకు గురైన కులాలవారు రాజకీయంగా ఎదగడం, అణచివేతకు గురైన స్త్రీలు ఉన్నత పదవుల్లో ఉండటం, యువత చట్టసభల్లో ప్రవేశించడం, ఇవన్నీ సమాజాన్ని అభ్యుదయంవైపు, అభివృద్ధి వైపు నడిపిస్తాయి. దళితబిడ్డగా, స్త్రీగా, యువతకు ప్రతినిధిగా చట్టసభల్లో బలమైన గొంతును వినిపించాల్సిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో సక్సస్ అయి, మునుముందు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన లాస్య నందితకు ఇలా జరగడం ఆమె కుటుంబానికే కాదు,…
-
గగన వీధుల్లో ఎగిరిన గులాబీల జెండా
గగన వీధుల్లో ఎగిరిన గులాబీల జెండాతెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ జెండా పట్టుకుని ఎన్నారై సంతోష్ రోకండ్ల, స్కై డైవింగ్ చేశారు. సిరిసిల్లకు చెందిన సంతోష్ ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ నగరంలో నివాసం ఉంటున్నారు. రాష్ట్రమంతా మారుమోగుతున్న గులాబీల జెండలే రామక్క పాటతో స్కై డైవింగ్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
-
తెలంగాణ బిఆర్‌ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా ఎన్నిక వివాదంపై హైకోర్టు తీర్పు మంగళవారానికి వాయిదా
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు వేసిన హైకోర్టు పిటిషన్ పై తీర్పు మంగళవారానికి వాయిదా పడింది.