Tag: Kalvakuntla Kavitha
-
కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైల్లోనే అరెస్టు చేసిన CBI
ఢిల్లీ లిక్కర్ కేసులో పిడి ద్వారా అరెస్టు చేయబడిన పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత ఈరోజు CBI తిరిహార్ జైలులో అరెస్టు చేసింది. ఇప్పటికే అరెస్టు ద్వారా జైల్లో ఉన్న కవితను అదే కేసులో సిబిఐ విచారణ చేయనుంది. మార్చి 15 2024 నా డిక్కీ ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడి అరెస్టు చేసింది. ఈడీ తన విచారణ కొనసాగిస్తూ కవితను తీహార్ జైలుకి పంపడం జరిగింది. సిబిఐ కవితను బీహార్ జైలులోనే…
-
ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్
ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23 వరకు కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులను ఆమెను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. రాత్రి ఢిల్లీ తరలించి శనివారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. కవితను 10 రోజుల కస్టడీ కావాలని ఈడీ అధికారులు కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న…
-
ఎట్టకేలకు కల్వకుంట్ల కవిత అరెస్ట్
లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేసింది. పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కూతురు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత గారి పేరు లిక్కర్ స్కామ్ లో చాలా సందర్భాలలో వినపడుతూ వస్తుంది. ఈరోజు పొద్దున్నుంచి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారుల బృందంతో మరియు ఈడీ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. నాలుగు టీమ్‌లుగా…
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు కవితను నిందితురాలిగా సిబిఐ గుర్తింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం లో టిఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలుగా చేరుస్తూ ఈనెల 26న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేయడం, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. గత సంవత్సరం నుండి ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, CBI నిందితురాలుగా చేర్చడంతో ఎమ్మెల్సీ కవిత ఏ క్షణంలోనైనా అరెస్టు కావచ్చు అని వదంతులు వ్యాపిస్తున్నాయి..