Site icon Telangana Voice News

ఎట్టకేలకు కల్వకుంట్ల కవిత అరెస్ట్

లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేసింది.

పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కూతురు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత గారి పేరు లిక్కర్ స్కామ్ లో చాలా సందర్భాలలో వినపడుతూ వస్తుంది.

ఈరోజు పొద్దున్నుంచి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారుల బృందంతో మరియు ఈడీ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు.

కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించిన అధికారులు.

సాయంత్రం వరకు సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు చివరగా కవితను అరెస్టు చేశారు.

Exit mobile version