Tag: Arrest

  • కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైల్లోనే అరెస్టు చేసిన CBI

    కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైల్లోనే అరెస్టు చేసిన CBI

    ఢిల్లీ లిక్కర్ కేసులో పిడి ద్వారా అరెస్టు చేయబడిన పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత ఈరోజు CBI తిరిహార్ జైలులో అరెస్టు చేసింది.  ఇప్పటికే అరెస్టు ద్వారా జైల్లో ఉన్న కవితను అదే కేసులో సిబిఐ విచారణ చేయనుంది. మార్చి 15 2024 నా డిక్కీ ఢిల్లీ లిక్కర్ కేసులో  కవితను ఈడి అరెస్టు చేసింది. ఈడీ తన విచారణ  కొనసాగిస్తూ కవితను  తీహార్ జైలుకి పంపడం జరిగింది. సిబిఐ కవితను బీహార్ జైలులోనే…

  • జార్ఖండ్ మరియు అస్సాంలో రైడ్స్ తర్వాత PLFI పునరుద్ధరణ కేసులో NIA ఒకరిని అరెస్టు చేసింది

    జార్ఖండ్ మరియు అస్సాంలో రైడ్స్ తర్వాత PLFI పునరుద్ధరణ కేసులో NIA ఒకరిని అరెస్టు చేసింది

    నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PLFI) పునరుజ్జీవన ప్రయత్నాలకు సంబంధించిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసింది, జార్ఖండ్ మరియు అస్సాం సంబంధిత రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో రెండు రాష్ట్రాలలో భారీ దాడులు జరిగాయి. జార్ఖండ్‌లోని రెండు, అస్సాంలోని రెండు చోట్ల స్థానిక పోలీసుల సహాయంతో NIA బృందాలు బుధవారం దాడులు, సోదాలు నిర్వహించాయి. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాకు చెందిన బినోద్ ముండా @ సుఖ్వాను అరెస్టు చేయడం…

  • ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్

    ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్

    ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23 వరకు కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులను ఆమెను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. రాత్రి ఢిల్లీ తరలించి శనివారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. కవితను 10 రోజుల కస్టడీ కావాలని ఈడీ అధికారులు కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న…

  • ఎట్టకేలకు కల్వకుంట్ల కవిత అరెస్ట్

    ఎట్టకేలకు కల్వకుంట్ల కవిత అరెస్ట్

    లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేసింది. పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కూతురు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత గారి పేరు లిక్కర్ స్కామ్ లో చాలా సందర్భాలలో వినపడుతూ వస్తుంది. ఈరోజు పొద్దున్నుంచి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారుల బృందంతో మరియు ఈడీ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. నాలుగు టీమ్‌లుగా…