ఢిల్లీ లిక్కర్ కేసులో పిడి ద్వారా అరెస్టు చేయబడిన పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత ఈరోజు CBI తిరిహార్ జైలులో అరెస్టు చేసింది. ఇప్పటికే అరెస్టు ద్వారా జైల్లో ఉన్న కవితను అదే కేసులో సిబిఐ విచారణ చేయనుంది.
మార్చి 15 2024 నా డిక్కీ ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడి అరెస్టు చేసింది. ఈడీ తన విచారణ కొనసాగిస్తూ కవితను తీహార్ జైలుకి పంపడం జరిగింది. సిబిఐ కవితను బీహార్ జైలులోనే అరెస్టు చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ గతంలో కవితను హైదరాబాదులో విచారించింది ఆ తరువాత ఈనెల ఏప్రిల్ ఆరవ తేదీన మరోసారి కవితను విచారించింది. ఈ విచారణ నేపథ్యంలో కవిత నుండి ఎలాంటి సమాధానం దొరకపోవడంతో ఇప్పుడు సిబిఐ అరెస్టు చేసింది.
ఇంతకు ముందు మనీలాండరింగ్ కేసులో ఈ డి ద్వారా అరెస్టు చేయబడిన కవితకు ఫెయిల్ నిరాకరించిన కోర్టు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీసీ స్కామ్ కేసులో సిబిఐ అరెస్టు చేయడం ద్వారా కవిత ఇది ద్వారా మనీ లాండరింగ్ కేసులో మరియు సిబిఐ ద్వారా ఢిల్లీ లిక్కర్స్ పాలసీ స్కామ్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇంతకుముందు బెయిల్ కోసం ప్రయత్నించిన కవితకు, బెయిల్ నిరాకరించిన రౌస్ అవెన్యూ కోర్టు. ఇప్పుడు సిపిఐ కూడా అరెస్టు చేయడంతో కవిత బెయిల్ కోసం రెండు బెయిల్ పిటీషన్లు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.