Site icon Telangana Voice News

గగన వీధుల్లో ఎగిరిన గులాబీల జెండా

గగన వీధుల్లో ఎగిరిన గులాబీల జెండా | BRS flag flown in the sky

గగన వీధుల్లో ఎగిరిన గులాబీల జెండాతెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ జెండా పట్టుకుని ఎన్నారై సంతోష్ రోకండ్ల, స్కై డైవింగ్ చేశారు. సిరిసిల్లకు చెందిన సంతోష్ ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ నగరంలో నివాసం ఉంటున్నారు.

రాష్ట్రమంతా మారుమోగుతున్న గులాబీల జెండలే రామక్క పాటతో స్కై డైవింగ్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

Exit mobile version