Site icon Telangana Voice News

మేడారం మహాజాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో నాలుగు రోజుల పాటు స్థానిక సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్

ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు మేడారం మహా జాతర నేపథ్యంలో నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు.

ఈనెల 23న మేడారం సమ్మక్క సారలమ్మ స్టేట్ ఫెస్టివల్ గా నిర్ణయించడం జరిగిందందున జిల్లా మొత్తం సెలవు ప్రకటించారు.  ఈనెల 21, 22, 24న ఏజెన్సీ మండలాలకు లోకల్ హాలిడేస్ గా ప్రకటించారు. 

ఈ నాలుగు రోజులపాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. అయితే 23 రోజు రోజున సెలవు రోజుగా ప్రకటించి మార్చు 9 రెండో శనివారం వర్కింగ్ డే గా నిర్ణయించారు.

Exit mobile version