ప్రయాణికుల సౌకర్యార్థం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో జనగామ పట్టణ కేంద్రంలో ట్రాపిక్ నియంత్రణ కోసం ఏర్పాటుచేసిన సిగ్నల్స్ ప్రస్తుతం పనిచేయక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారనీ.
ఇష్టారాజ్యంగా ప్రయాణం చేయడం వల్ల ప్రయాణికులు పలు ప్రమాదాలకు గురికాకముందే వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి గత నాలుగు రోజులుగా జనగామ చౌరస్తాలో సిగ్నల్స్ పని చేయకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగడంతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురైతున్నారనీ మేడారం జాతర ఉన్నందున ప్రజలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణించడం వల్ల సిగ్నల్ ప్రాంతం ప్రమాదాలకు నిలువుటద్దంగా మారకముందే వెంటనే సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని జనగామ జిల్లా జె.ఏ.సి. డిమాండ్ చేశారు.