PM Modi: మోడీ సౌదీ అరేబియాకు బయలుదేరారు

ప్రధాని మోదీ సౌదీ అరేబియాకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి జెడ్డాకు బయలుదేరారు. సౌదీ అరేబియా ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోదీ సౌదీ అరేబియాకు వెళ్తున్నారు. ఆయన రెండు రోజుల పర్యటనలో ఉంటారు.

ఈ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. గత దశాబ్ద కాలంగా భారత్‌తో సౌదీ అరేబియా సంబంధాలు బలంగా ఉన్నాయి. రెండు దేశాలు మరోసారి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నాయి. మోదీ భారతీయులతో కూడా సంభాషించనున్నారు.


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *