అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు
చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది.
ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసి భారీ ప్రమాదం నుండి కాపాడారు.