తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కమిషన్ కార్యాలయ నిర్వహణ, పరీక్షల ఏర్పాటుకు కావాల్సిన రూ.40 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఏడాది ఆఖరులోపు 2 లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో కమిషన్ కు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
Leave a Reply