ఇళ్ల అమ్మకాల్లో 42 శాతం డౌన్
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు జూలై-సెప్టెంబర్ కాలంలో సుమారు 42 శాతం మేర తక్కువగా నమోదవుతాయని రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది.
ఇప్పటికే 12,082 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని, క్రితం ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో విక్రయాలు 20,658 యూనిట్లుగా ఉన్నట్టు తన తాజా నివేదికలో పేర్కొంది.?
Leave a Reply