లక్షను దాటిన బంగారం
హైదరాబాద్‌లో గోల్డ్ ధర రికార్డ్ స్థాయికి
చేరుకుంది
24క్యారెట్ల
గోల్డ్ ధర
10 గ్రాములకు ₹1,03,853/-
గత రోజుతో
పోలిస్తే
5% ధరలో పెరుగుద
24క్యారెట్ల
గోల్డ్ ధర హైదరాబాద్‌లో ₹10,385/-
ప్రతి గ్రాముకి చేరుకుంది
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, జియోపోలిటికల్ ఉద్రిక్తతలు మరియు భద్రతా పెట్టుబడుల కారణాలు
ఆర్థిక విశ్లేషకులు అంచనా ప్రకారం బంగారం ధరలు
మరింత పెరిగే
అవకాశం