ఈసారి ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై జస్టిన్ ట్రూడో, UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో ఫోన్ కాల్లో భారత దేశం గురించిం ప్రస్తావించినట్టు సోషల్ మీడియా పోస్ట్ చేశారు.
ట్రూడో తన సోషల్ మీడియా పోస్ట్‌లో “చట్టాన్ని సమర్థించడం మరియు గౌరవించడం యొక్క ప్రాముఖ్యతపై భారతదేశానికి ఉపన్యాసాలు” ఇవ్వడం ద్వారా మరోసారి వివాదాన్ని రేకెత్తించారు.
అనేక రకాలుగా ట్రూడో తన పిఎం స్థానాన్ని సురక్షితంగా ఉంచుకోవటానికి, అతివాద-ఏర్పాటువాద-భారత వ్యతిరేక సిక్కు ఎంపిల మద్దత్తు కోసం భారత దేశంపై ఇలాంటి కవ్వింపు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నాడు
చర్యలతో అనేక మార్లు భారత దేశంతో చివాట్లు తిన్నా కూడా తన పద్దతి ఏ మాత్రం మార్చుకోకుండా, దిగజారుడు తనాన్ని వీడని తన కవ్వింపు చేష్టలతో కెనడా దేశ పరువును తీస్తున్న జస్టిన్ ట్రూడో.
కెనడా దేశాన్ని ఉగ్రవాదులకు అడ్డాగా మార్చుతున్న జస్టిన్ ట్రూడోకు స్వదేశంలోనే కెనడా ప్రజల ప్రతిఘటనలు ఎదుర్కొంటున్నాడు.