Tag: Ysrcp
-
దువ్వాడ శ్రీనివాస్ పై జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం.. కీలక నిర్ణయం.. సత్వర ఆదేశాలు
ఊహించని విధంగా, మంగళవారం నాడు YSRCP కేంద్ర పార్టీ కార్యాలయం నుండి ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. అందులో, “పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, శాసనసభ మండల సభ్యుడు శ్రీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఈ ప్రెస్ నోట్‌లో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రస్తావించింది.. దువ్వాడ…