Tag: Warangal

  • బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు

    బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు

    పాలకుర్తి నియోజకవర్గం నుంచి లక్షలాదిగా తరలివెళ్లి విజయవంతం చేద్దామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలకేంద్రంలోని సాయి గార్డెన్‌, జనగామ జిల్లా కొడకండ్ల మండలకేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సభను విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కేసీఆర్‌ చేసిన మంచి పనులే పార్టీకి శ్రీ రామరక్ష అని, ప్రజలు బీఆర్‌ఎస్‌ సర్కారునే మళ్లీ…

  • జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా అద్దంకి దయాకరా..!

    జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా అద్దంకి దయాకరా..!

    జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా అద్దంకి దయాకరా! , అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.. రాజకీయ విశ్లేషణలు,అత్యంత (అనధికార )విశ్వసనీయ సమాచారం మేరక ఇలా…ఇటీవల పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ పర్యటన సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్దిగా AICC నాయకులు వంశీచందర్ రెడ్డి గారి పేరు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి నిలిపే అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.…