Tag: terrorist
-
నవంబర్ 19 తర్వాత సిక్కులు ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపులు
నిషేధిత సంస్థ సిక్క్ ఫర్ జస్టిస్ (SFJ) అధినేత, ఖలిస్తాన్ తీవ్రవాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాలకు అంతరాయం కలుగుతుందని, నవంబరు 19న ఇందిరాగాంధీ విమానాశ్రయాన్ని మూసివేస్తామని భారత ప్రభుత్వాన్ని బెదిరిస్తూ వీడియోని జారీ చేశాడు. వీడియోలో పన్నూన్ “ఎయిర్ ఇండియాలో ప్రయాణించకుండా ఉండమని మేము సిక్కు సమాజాన్ని కోరుతున్నాం. నవంబర్ 19న ప్రపంచవ్యాప్త దిగ్బంధనంలో భాగంగా, మేము ఎయిర్ ఇండియాను…
-
పఠాన్కోట్ ఉగ్రదాడి వెనుక సూత్రధారి షాహిద్ లతీఫ్ పాకిస్థాన్లో కాల్చివేయబడ్డాడు
భారత దేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన, పఠాన్కోట్ దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ బుధవారం పాకిస్తాన్లోని సియాల్కోట్లో గుర్తు తెలియని ముష్కరులచే కాల్చి చంపబడ్డాడు.