Tag: Telangana Scam
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు కవితను నిందితురాలిగా సిబిఐ గుర్తింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం లో టిఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలుగా చేరుస్తూ ఈనెల 26న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేయడం, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. గత సంవత్సరం నుండి ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, CBI నిందితురాలుగా చేర్చడంతో ఎమ్మెల్సీ కవిత ఏ క్షణంలోనైనా అరెస్టు కావచ్చు అని వదంతులు వ్యాపిస్తున్నాయి..
-
గొర్రెల స్కామ్ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ
గొర్రెల స్కామ్ కేసులో ఇద్దరు పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్, డిస్టిక్ గ్రౌండ్ వాటర్ డైరెక్టర్ నలుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ.. గొర్రెల స్కామ్ కేసులో ఏ5గా ఉన్న రఘుపతి రెడ్డి – డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్, ధర్మపురి రవి – కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్, A4 ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, A6 గణేష్…