Tag: Sports
-
అతడే ఓ యూనివర్శిటీ… ఫెదరర్!
పరిచయం ప్రపంచాన్ని జయించడమెలా? మనిషిని అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ నీడలా వెంటాడతున్న ‘ప్రశ్న’ ఇది. అలెగ్జాండర్ ది గ్రేట్, చెంఘిజ్ ఖాన్ లాంటి చక్రవర్తులు ‘ఖడ్గం’ చేతపట్టి ప్రపంచాన్ని జయించాలని బయలుదేరారు. గ్రేట్ బ్రిటన్, నాజీ జర్మనీ లాంటి దేశాలు ‘సైన్యం’ దన్నుతో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని ప్రయత్నించాయి. ఎందరో తత్వవేత్తలు తమ ‘ఫిలాసఫీ’ ద్వారా ప్రపంచాన్ని ఏకం చేసే ప్రయత్నం చేశారు. మరెందరో శాస్త్రవేత్తలు తమ ‘ఆవిష్కరణల’ ద్వారా ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు.…