Tag: Sai rajesh

  • ‘సోదరా’ చిత్రం ట్రైలర్ విడుదల వేడుక

    ‘సోదరా’ చిత్రం ట్రైలర్ విడుదల వేడుక

    సంపూర్ణేష్‌ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సోదరా’. ఈ చిత్రంలో ఆయనతోపాటు సంజోష్‌ కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ప్రాచీబంసాల్‌, ఆరతి గుప్తా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మోహన్‌ మేనంపల్లి దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకుని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఈనెల 25న వేసవి కానుకగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేయడానికి థియేటర్స్‌ల్లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు సాయి రాజేష్‌,…