Tag: Ponguleti
-
మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మలను దర్శించుకున్న పొంగులేటి, సీతక్క
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి సీతక్కలు మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మలను వారు దర్శించుకున్నారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని సమాచార, రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్కలు అన్నారు. అనంతరం ఆదివాసీలు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ జాతరకు అంతర్జాతీయ ఖ్యాతి ఉందన్నారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ కొలువైన రాష్ట్రంగా ఉండడం మనందరికీ…