Tag: polio vaccine
-
తల్లిదండ్రులకు గమనిక.. ఈ ఆదివారమే పల్స్ పోలియో..
ఆదివారం దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి 3న ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తారు. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ అధికారులు వేల సంఖ్యలో పోలియో బూత్ లు ఏర్పాటు చేశారు. ఇందులో మొబైల్ బూత్ లు కూడా ఉన్నాయి. ఇప్పటికే పోలియో వ్యాక్సిన అందించడానికి శిక్షణ కూడా ఇచ్చారు. 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులు…