Tag: Phone

  • మా అందరి ఫోన్లు రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడు

    మా అందరి ఫోన్లు రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడు

    సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్ రావు ఢిల్లీలో ఒక విలేఖరిని..‌ నువ్వు హరీష్ రావుతో మాట్లాడుతున్నావు కదా అని రేవంత్ రెడ్డి బెదిరించాడు ఆ విలేఖరి నాతో మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డికి ఎలా తెలుసు? ఫోన్ ట్యాప్ చేస్తేనే కదా తెలిసేది – హరీష్ రావు