Tag: New Tech
-
కేవలం ఒక రాత్రిలోనే రైల్వే స్టేషన్ నిర్మాణం
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జపాన్‌లోని ఒక రైల్వే స్టేషన్‌ను 6 గంటల కన్నా తక్కువ సమయంలో 3D-ప్రింటెడ్ భాగాలను ఉపయోగించి నిర్మించారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. నిర్మాణ సంస్థ సెరెండిక్స్ రాత్రి చివరి రైలు బయలుదేరే సమయం నుంచి ఉదయం మొదటి రైలు రాక వరకు హట్సుషిమా రైల్వే స్టేషన్‌ను చకచకా నిర్మించింది. దాదాపు 530 మంది ప్రయాణీకులకు సేవలందించే ఈ స్టేషన్, గంటకు ఒకటి నుంచి 3 సార్లు రైళ్లు నడిచే ఒకే లైన్‌ను ఉపయోగిస్తుంది.…