Tag: Nepal

  • నేపాల్‌లో శుక్రవారం అర్దరాత్రి భారీ భూకంపం

    నేపాల్‌లో శుక్రవారం అర్దరాత్రి భారీ భూకంపం

    నేపాల్(Nepal)లో భారీ భూకంపం(earthquake) సంభవించడంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం. 128 మృత్యువాత పడ్డారని అధికారులు ప్రకటించారు.మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గాయపడిన వాళ్ల సంఖ్యవేలల్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దేశ రాజధాని ఖాట్మాండుకు 400కి.మీల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో 11 మైళ్ల లోతులో భూకంప కేంద్రం…