Tag: MLA

  • భువనగిరి కాంగ్రెస్ పార్టీ సభలో ప్లెక్సీ వివాదం

    భువనగిరి కాంగ్రెస్ పార్టీ సభలో ప్లెక్సీ వివాదం

    భువనగిరి పట్టణంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశ ప్రధాన వేదిక ప్లెక్సీలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఫోటో లేకపోవడం పట్ల యాదాద్రి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. (flexi-controversy-in-bhuvanagiri-congress-party-meeting) ప్రభుత్వ విప్ హోదాలో ప్రోటోకాల్ కలిగిన ఉన్న బీసీ సామాజిక వర్గం నేతను అవమానించే రీతిలో అక్కడి నేతలు వ్యవహరించారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భువనగిరి పార్లమెంటులో ఒకవైపు…

  • బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రాహిల్‌పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది

    బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రాహిల్‌పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది

    పంజాగుట్ట ఠాణా పరిధిలోని అప్పటి సీఏం క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డుప్రమాదం కేసులో పరారీలో ఉన్న అతడిపై ఇప్పటికే లుకవుట్‌ సర్క్యులర్‌ జారీ అయిన సంగతి తెలిసిందే. మరో రోడ్డుప్రమాద ఘటనలో అతడి ప్రమేయముందనే అనుమానంతో పోలీసులు కేసును తిరగదోడుతున్నారు. జూబ్లీహిల్స్‌లో 2022న మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దుర్గం చెరువు నుంచి…

  • ఆ డ్రైవరే మళ్లీ ఇక్కడ కూడా.. వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయిన యువ ఎమ్మెల్యే..

    ఆ డ్రైవరే మళ్లీ ఇక్కడ కూడా.. వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయిన యువ ఎమ్మెల్యే..

    బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ రోజు ఉదయం రోడు ప్రమాదంలో మరణించారు. మొన్నటికి మొన్న, నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కారు డీకొని హోంగార్డ్ మృతి చెందాడు. అయినా కానీ ఎమ్మెల్యే అతన్నే డ్రైవర్ గా కొనసాగించింది. ఈ రోజు మాత్రం ఆమె ఎస్కేప్ కాలేకపోయింది.. ఎమ్మెల్యే గా లాస్యకు కలిసి‌రాని‌ కాలం.. ఎన్నికైనప్పటి నుంచి ప్రమాదాలే.. ఆమె మృతదేహం పటాన్ చెరులోని ఆమోదా ఆసుపత్రిలో ఉంది..…

  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు

    సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు

    అణచివేతకు గురైన కులాలవారు రాజకీయంగా ఎదగడం, అణచివేతకు గురైన స్త్రీలు ఉన్నత పదవుల్లో ఉండటం, యువత చట్టసభల్లో ప్రవేశించడం, ఇవన్నీ సమాజాన్ని అభ్యుదయంవైపు, అభివృద్ధి వైపు నడిపిస్తాయి. దళితబిడ్డగా, స్త్రీగా, యువతకు ప్రతినిధిగా చట్టసభల్లో బలమైన గొంతును వినిపించాల్సిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో సక్సస్ అయి, మునుముందు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన లాస్య నందితకు ఇలా జరగడం ఆమె కుటుంబానికే కాదు,…