Tag: Mahalakshmi Scheme

  • రూ.2,500 కోసం పోస్టాఫీసుల వద్ద మహిళల క్యూ

    రూ.2,500 కోసం పోస్టాఫీసుల వద్ద మహిళల క్యూ

    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ‘మహాలక్ష్మి పథకం’ కింద మహిళలకు నెలకు రూ.2,500 అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం సొమ్ము పోస్టాఫీసు ఖాతాలో జమ అవుతుందనే ప్రచారం విస్తృతంగా సాగింది. దీంతో, హనుమకొండలోని హెడ్ పోస్టాఫీసు వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు ఖాతాలు తెరిచేందుకు క్యూ కట్టారు. అయితే, ఈ ప్రచారంపై ప్రభుత్వాల నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని పోస్టాఫీసు అధికారులు స్పష్టం చేశారు. వచ్చిన వారికి మాత్రం ఖాతాలు…