Tag: Lasya Nanditha

  • ఆ డ్రైవరే మళ్లీ ఇక్కడ కూడా.. వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయిన యువ ఎమ్మెల్యే..

    ఆ డ్రైవరే మళ్లీ ఇక్కడ కూడా.. వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయిన యువ ఎమ్మెల్యే..

    బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ రోజు ఉదయం రోడు ప్రమాదంలో మరణించారు. మొన్నటికి మొన్న, నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కారు డీకొని హోంగార్డ్ మృతి చెందాడు. అయినా కానీ ఎమ్మెల్యే అతన్నే డ్రైవర్ గా కొనసాగించింది. ఈ రోజు మాత్రం ఆమె ఎస్కేప్ కాలేకపోయింది.. ఎమ్మెల్యే గా లాస్యకు కలిసి‌రాని‌ కాలం.. ఎన్నికైనప్పటి నుంచి ప్రమాదాలే.. ఆమె మృతదేహం పటాన్ చెరులోని ఆమోదా ఆసుపత్రిలో ఉంది..…

  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు

    సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు

    అణచివేతకు గురైన కులాలవారు రాజకీయంగా ఎదగడం, అణచివేతకు గురైన స్త్రీలు ఉన్నత పదవుల్లో ఉండటం, యువత చట్టసభల్లో ప్రవేశించడం, ఇవన్నీ సమాజాన్ని అభ్యుదయంవైపు, అభివృద్ధి వైపు నడిపిస్తాయి. దళితబిడ్డగా, స్త్రీగా, యువతకు ప్రతినిధిగా చట్టసభల్లో బలమైన గొంతును వినిపించాల్సిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో సక్సస్ అయి, మునుముందు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన లాస్య నందితకు ఇలా జరగడం ఆమె కుటుంబానికే కాదు,…