Tag: ktr
-
రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు .!
రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు కల్పించని ప్రభుత్వం పై డిమాండ్ బిఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోటఆగయ్య ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం రైతులకు ధాన్యం కొనుగోలులో కనీస అవసరాలు తీర్చలేకుండా పోయిందని, ఐకెపి సెంటర్లో గానీ, ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కనీస అవసరాలు లేకుండా పోయిందని, నేడున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల…
-
తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంది
బీఆర్ఎస్ తో తెలంగాణ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఘట్ కేసర్ పట్టణంలోని ఔటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా వద్ద పోచారం పట్టణంలో ఆలయ ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావు వెళుతుండగా, ఘట్ కేసర్ ఉమ్మడి మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ…
-
ఈ సంవత్సరం ఉప ఎన్నికలు..
– సిద్ధంగా ఉండండి…– BRS శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపు– గులాబీ జెండా తెలంగాణకు రక్షణ కవచం, అంటున్నారు– BRS నవ తెలంగాణ బ్యూరోలో చాలా మంది చేరుతున్నారు– హైదరాబాద్ పార్టీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు
-
గగన వీధుల్లో ఎగిరిన గులాబీల జెండా
గగన వీధుల్లో ఎగిరిన గులాబీల జెండాతెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ జెండా పట్టుకుని ఎన్నారై సంతోష్ రోకండ్ల, స్కై డైవింగ్ చేశారు. సిరిసిల్లకు చెందిన సంతోష్ ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ నగరంలో నివాసం ఉంటున్నారు. రాష్ట్రమంతా మారుమోగుతున్న గులాబీల జెండలే రామక్క పాటతో స్కై డైవింగ్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.