Tag: Karimnagar

  • ఆ గాయకుడికి వీడియో కాల్ చేసి అలా చేయమని అడిగారు.

    ఆ గాయకుడికి వీడియో కాల్ చేసి అలా చేయమని అడిగారు.

    ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. అందరినీ దోచుకోవాలని ప్లాన్ చేస్తున్న ఈ మోసగాళ్లు ఇటీవల కరీంనగర్ కు చెందిన ఒక యువకుడిని బెదిరించి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారు. సీబీఐ, ఈడీ, సుప్రీంకోర్టు పేర్లను ఉపయోగించి కుట్ర పన్నిన సైబర్ నేరగాళ్లు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ పేరును కూడా ప్రస్తావించడం సంచలనంగా మారింది. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ కు చెందిన చిలువేరు శ్రీకాంత్ అనే యువకుడు..…