Tag: Jathara

  • సమ్మక్క గద్దె వద్ద నున్న భారీ రావి వృక్షం ఎలా మాయమైంది

    సమ్మక్క గద్దె వద్ద నున్న భారీ రావి వృక్షం ఎలా మాయమైంది

    మేడారంలోని సమ్మక్క గద్దె వద్ద భారీ రావి వృక్షం ఉండేది. ఎత్తైన ఈ వృక్షం సమ్మక్క గద్దె ను ఆనుకొని ఉండడంతో చల్లటి నీడ ఇచ్చేది. 2012 వరకు కూడా ఉండే ఈ రావి చెట్టు, దీనినే రేలా చెట్టుగా స్థానికంగా పిలిచేవారు. అయితే,, సమ్మక్క సారలమ్మలు గద్దెలపై వచ్చిన మరుసటి రోజు, జాతర మూడో రోజు, ఈ రావి చెట్టుపై ఒక నాగుపాము ప్రత్యక్షమై, కొద్ది సేపటితర్వాత మాయం అయిపోయేదని స్థానిక ఆదివాసీలు చెప్పేవారు. అయితే,…

  • మేడారం మహాజాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో నాలుగు రోజుల పాటు స్థానిక సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్

    మేడారం మహాజాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో నాలుగు రోజుల పాటు స్థానిక సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్

    ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు మేడారం మహా జాతర నేపథ్యంలో నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు. ఈనెల 23న మేడారం సమ్మక్క సారలమ్మ స్టేట్ ఫెస్టివల్ గా నిర్ణయించడం జరిగిందందున జిల్లా మొత్తం సెలవు ప్రకటించారు.  ఈనెల 21, 22, 24న ఏజెన్సీ మండలాలకు లోకల్ హాలిడేస్ గా ప్రకటించారు.  ఈ నాలుగు రోజులపాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. అయితే 23 రోజు రోజున సెలవు రోజుగా ప్రకటించి…

  • మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మలను దర్శించుకున్న పొంగులేటి, సీతక్క

    మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మలను దర్శించుకున్న పొంగులేటి, సీతక్క

    పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి సీతక్కలు మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మలను వారు దర్శించుకున్నారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని సమాచార, రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్కలు అన్నారు. అనంతరం ఆదివాసీలు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ జాతరకు అంతర్జాతీయ ఖ్యాతి ఉందన్నారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ కొలువైన రాష్ట్రంగా ఉండడం మనందరికీ…

  • మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షా సమావేశం

    మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షా సమావేశం

    ఈనెల 21 వ తేదీ నుండి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు తెలిపారు. మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్. శాంతి కుమారి గారు మాట్లాడుతూ, జాతరకు ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని, జాతర…