Tag: Jatara
-
మేడారం మహాజాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో నాలుగు రోజుల పాటు స్థానిక సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్
ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు మేడారం మహా జాతర నేపథ్యంలో నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు. ఈనెల 23న మేడారం సమ్మక్క సారలమ్మ స్టేట్ ఫెస్టివల్ గా నిర్ణయించడం జరిగిందందున జిల్లా మొత్తం సెలవు ప్రకటించారు. ఈనెల 21, 22, 24న ఏజెన్సీ మండలాలకు లోకల్ హాలిడేస్ గా ప్రకటించారు. ఈ నాలుగు రోజులపాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. అయితే 23 రోజు రోజున సెలవు రోజుగా ప్రకటించి…
-
మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మలను దర్శించుకున్న పొంగులేటి, సీతక్క
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి సీతక్కలు మేడారం శ్రీ సమ్మక్క -సారలమ్మలను వారు దర్శించుకున్నారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని సమాచార, రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్కలు అన్నారు. అనంతరం ఆదివాసీలు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ జాతరకు అంతర్జాతీయ ఖ్యాతి ఉందన్నారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ కొలువైన రాష్ట్రంగా ఉండడం మనందరికీ…