Tag: India
-
చివరి నిమిషంలో ఎలోన్ మస్క్ భారత పర్యటన వాయిదా (Elon Musk postponed India’s trip at the last minute)
అమెరికా సంస్థ టెస్లా(Tesla) వ్యవస్థాపకుడు మరియు సిఇఓ (CEO) ఎలోన్ మస్క్ (Elon Musk) యొక్క భారత పర్యటన వాయిదా పడింది. ఎలోన్ మస్క్ ఈ నెల అనగా ఏప్రిల్ 21 మరియు 22 తేదీలలో భారత పర్యటించాల్సి ఉంది. తన ఈ పర్యటనలో భారత ప్రధాని శ్రీ నరేద్ర మోదీ గారిని కలిసి, భారత దేశంలో టెస్లా పెట్టుబడుల విషయంలో చర్చలు జరగవలసి ఉండేది. చివరి నిమిషంలో ఎలోన్ మస్క్ తన భారత పర్యటనను పని…
-
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షా సమావేశం
ఈనెల 21 వ తేదీ నుండి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు తెలిపారు. మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్. శాంతి కుమారి గారు మాట్లాడుతూ, జాతరకు ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని, జాతర…
-
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నాడు
కెనడా ప్రధాని ట్రూడో తన సోషల్ మీడియా పోస్ట్‌లో “చట్టాన్ని సమర్థించడం మరియు గౌరవించడం యొక్క ప్రాముఖ్యతపై భారతదేశానికి ఉపన్యాసాలు” ఇవ్వడం ద్వారా మరోసారి వివాదాన్ని రేకెత్తించారు.