Tag: Hero nani

  • మెగా ప్రాజెక్ట్ పై నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు

    మెగా ప్రాజెక్ట్ పై నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు

    ఈ సినిమాను దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తారని, నాని నిర్మిస్తారని తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుంది? ఈ సినిమా నుండి ఎప్పుడు అప్‌డేట్‌లు వస్తాయో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, హిట్3 ప్రమోషన్ల సందర్భంగా నాని ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. చిరంజీవి-శ్రీకాంత్ సినిమా ప్యారడైజ్ దాని తర్వాత వస్తుందని, ఈ…