Tag: France
-
రొయ్యల ధరలు తగ్గాయి
– అమెరికా సుంకాలు వాయిదా పడిన తర్వాత కూడా పెరగలేదు రాజమహేంద్రవరం: రొయ్యల సేకరణ ధరలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. ఇటీవల అమెరికా సుంకాల పేరుతో రొయ్యల సేకరణ ధరలను తగ్గించిన బ్రోకర్లు.. ఇప్పుడు ఈ సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ, వారు ధరలను పెంచడం లేదు, తగ్గిస్తున్నారు. గత ఫిబ్రవరితో పోలిస్తే ప్రస్తుత సేకరణ ధర గణనీయంగా తగ్గింది. ధర వందకు రూ. 30, 90కు రూ. 30, 80కు రూ. 45, 70కు రూ. 55.…