Tag: emergency meeting

  • ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రధాని మోది

    ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రధాని మోది

    జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మంగళవారం రాత్రి జరిగిన దారుణ సంఘటన మధ్య ఆయన జెడ్డా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన మోడీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉగ్రవాద దాడిపై చర్చించడానికి ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్…