Tag: Dadasaheb Phalke
-
వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ప్రముఖ తార శ్రీమతి వహీదా రెహమాన్‌కు 2021 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేస్తామని కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు ఈరోజు ప్రకటించారు