Tag: Congress
-
భువనగిరి కాంగ్రెస్ పార్టీ సభలో ప్లెక్సీ వివాదం
భువనగిరి పట్టణంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశ ప్రధాన వేదిక ప్లెక్సీలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఫోటో లేకపోవడం పట్ల యాదాద్రి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. (flexi-controversy-in-bhuvanagiri-congress-party-meeting) ప్రభుత్వ విప్ హోదాలో ప్రోటోకాల్ కలిగిన ఉన్న బీసీ సామాజిక వర్గం నేతను అవమానించే రీతిలో అక్కడి నేతలు వ్యవహరించారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భువనగిరి పార్లమెంటులో ఒకవైపు…
-
కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకట్లేదు..
చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
-
మరో రెండు గ్యారంటీల అమలు
గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు.. 27 లేదా 29వ తేదీన ప్రారంభం.. గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.…