Tag: brs

  • రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు .!

    రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు .!

    రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు కల్పించని ప్రభుత్వం పై డిమాండ్ బిఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోటఆగయ్య ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం రైతులకు ధాన్యం కొనుగోలులో కనీస అవసరాలు తీర్చలేకుండా పోయిందని, ఐకెపి సెంటర్లో గానీ, ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కనీస అవసరాలు లేకుండా పోయిందని, నేడున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల…

  • హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం

    హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం

    ఏడు రోజుల జపాన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందానికి శంషాబాద్ విమానాశ్రయంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏప్రిల్ 16న సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం జపాన్ పర్యటనకు వెళ్లింది. ఏడు రోజుల పాటు జపాన్‌లో పర్యటించిన అధికారులు వివిధ పరిశ్రమల యజమానులతో చర్చలు జరిపి తెలంగాణలో రూ.12,062 కోట్లు పెట్టుబడి…

  • వరంగల్ సభను విజయవంతం చేయండి

    వరంగల్ సభను విజయవంతం చేయండి

    ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జరుపుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నారు. ఆదివారం ఇంద్రవెల్లి పర్యటనలో భాగంగా ఉట్నూర్ ఎక్స్-రోడ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె పోస్టర్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే వెంట మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్, నార్నూర్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్‌ఛార్జ్ చైర్మన్ ఆవుడే…

  • తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంది

    తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంది

    బీఆర్ఎస్ తో తెలంగాణ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఘట్ కేసర్ పట్టణంలోని ఔటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా వద్ద పోచారం పట్టణంలో ఆలయ ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావు వెళుతుండగా, ఘట్ కేసర్ ఉమ్మడి మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ…

  • ఈ సంవత్సరం ఉప ఎన్నికలు..

    ఈ సంవత్సరం ఉప ఎన్నికలు..

    – సిద్ధంగా ఉండండి…– BRS శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపు– గులాబీ జెండా తెలంగాణకు రక్షణ కవచం, అంటున్నారు– BRS నవ తెలంగాణ బ్యూరోలో చాలా మంది చేరుతున్నారు– హైదరాబాద్ పార్టీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు

  • బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు

    బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు

    పాలకుర్తి నియోజకవర్గం నుంచి లక్షలాదిగా తరలివెళ్లి విజయవంతం చేద్దామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలకేంద్రంలోని సాయి గార్డెన్‌, జనగామ జిల్లా కొడకండ్ల మండలకేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సభను విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కేసీఆర్‌ చేసిన మంచి పనులే పార్టీకి శ్రీ రామరక్ష అని, ప్రజలు బీఆర్‌ఎస్‌ సర్కారునే మళ్లీ…

  • కవితపై కోర్టు జడ్జి సీరియస్ (Judge got angry on KCR daughter Kavitha)

    కవితపై కోర్టు జడ్జి సీరియస్ (Judge got angry on KCR daughter Kavitha)

    ఢిల్లీ లిక్కర్ కేసులో పిడి ద్వారా అరెస్టు చేయబడిన పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు ఎమ్మెల్సీ కవితపై (Kalvakuntla Kavitha) కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైల్లోనే అరెస్టు చేసిన సిబిఐ. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడొద్దని సీరియస్ అయ్యారు.  కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు.  అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు తాను బదులిచ్చానని ఎమ్మెల్సీ కవిత చెప్పడంతో, మీరు…

  • ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్

    ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్

    ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23 వరకు కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులను ఆమెను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. రాత్రి ఢిల్లీ తరలించి శనివారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. కవితను 10 రోజుల కస్టడీ కావాలని ఈడీ అధికారులు కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న…

  • 17 సీట్లివ్వండి కాంగ్రెస్ సర్కార్ సంగతి తేలుస్తం

    17 సీట్లివ్వండి కాంగ్రెస్ సర్కార్ సంగతి తేలుస్తం

    తెలంగాణలో 17 బీజేపీ ఎంపీలు గెలిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ సంగతి తేలుస్తామని ప్రధాని మోదీ అన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందని ఫైర్అయ్యారు. నాగర్కర్నూల్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. ‘ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించ కముందే మూడోసారి బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నరు. తెలంగాణలోనూ ఈసారి బీజేపీ 400…

  • కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకట్లేదు..

    కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకట్లేదు..

    చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి