Tag: Boduppal

  • అక్రమంగా జనావాసాల మద్యం షాప్ వెంటనే తొలగించాలి-ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్

    అక్రమంగా జనావాసాల మద్యం షాప్ వెంటనే తొలగించాలి-ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్

    గుడికి, బడికి దూరంలో మద్యం షాపులు ఉండాలని నూతన మద్యం పాలసీలో ఉన్నప్పటికీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, బోడుప్పల్ నగర కార్పొరేషన్ పరిధిలో “సింధూర లిక్కర్ మార్ట్ వైన్స్” నిర్వాహకులు చట్టాలను చుట్టాలుగా మార్చుకుని స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీ కాలనీవాసులు, మహిళలు, విద్యార్థులు, పెద్ద ఎత్తున రోడ్డుపై ధర్నా నిర్వహించారు, ఈ ధర్నాలో ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ గారు మాట్లాడుతూ, సమాజంలో నేడు జరుగుతున్న అసాంఘిక చర్యలకు…