Tag: bjp
-
PM Modi: మోడీ సౌదీ అరేబియాకు బయలుదేరారు
ప్రధాని మోదీ సౌదీ అరేబియాకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి జెడ్డాకు బయలుదేరారు. సౌదీ అరేబియా ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోదీ సౌదీ అరేబియాకు వెళ్తున్నారు. ఆయన రెండు రోజుల పర్యటనలో ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. గత దశాబ్ద కాలంగా భారత్తో సౌదీ అరేబియా సంబంధాలు బలంగా ఉన్నాయి. రెండు దేశాలు మరోసారి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నాయి. మోదీ భారతీయులతో కూడా సంభాషించనున్నారు.
-
వెంకయ్య నాయుడు ప్రసంగం సారాంశం
గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు.. వారు ఎవరో మీకే తెలుసు అంటూ సెటైర్లు వేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో అభివృద్ధి, సిద్ధాంతాలు, సమస్యలపై చర్చల కంటే నేతల భూతులు ఎక్కువయ్యాయి.. అసెంబ్లీలో బట్టలు చించుకుని కొట్టుకుని పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంట్లో ఉండే అమ్మను, భార్యను తమ నేతలతో భూతులు తిట్టించి కోందరు రాక్షస ఆనందం పొందారన్న ఆయన.. నువ్వే నా.. మేం…
-
కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకట్లేదు..
చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
-
కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం
రేపు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కొమురవెల్లి నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారు. నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు కొమరవెల్లి దేవాలయ అభివృద్ధి మరియు సందర్శనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి…