Tag: Bjp telangana
-
17 సీట్లివ్వండి కాంగ్రెస్ సర్కార్ సంగతి తేలుస్తం
తెలంగాణలో 17 బీజేపీ ఎంపీలు గెలిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ సంగతి తేలుస్తామని ప్రధాని మోదీ అన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందని ఫైర్అయ్యారు. నాగర్కర్నూల్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. ‘ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించ కముందే మూడోసారి బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నరు. తెలంగాణలోనూ ఈసారి బీజేపీ 400…