Tag: Attack
-
ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రధాని మోది
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మంగళవారం రాత్రి జరిగిన దారుణ సంఘటన మధ్య ఆయన జెడ్డా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన మోడీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉగ్రవాద దాడిపై చర్చించడానికి ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్…
-
నవంబర్ 19 తర్వాత సిక్కులు ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపులు
నిషేధిత సంస్థ సిక్క్ ఫర్ జస్టిస్ (SFJ) అధినేత, ఖలిస్తాన్ తీవ్రవాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాలకు అంతరాయం కలుగుతుందని, నవంబరు 19న ఇందిరాగాంధీ విమానాశ్రయాన్ని మూసివేస్తామని భారత ప్రభుత్వాన్ని బెదిరిస్తూ వీడియోని జారీ చేశాడు. వీడియోలో పన్నూన్ “ఎయిర్ ఇండియాలో ప్రయాణించకుండా ఉండమని మేము సిక్కు సమాజాన్ని కోరుతున్నాం. నవంబర్ 19న ప్రపంచవ్యాప్త దిగ్బంధనంలో భాగంగా, మేము ఎయిర్ ఇండియాను…