Tag: accident

  • ఆ డ్రైవరే మళ్లీ ఇక్కడ కూడా.. వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయిన యువ ఎమ్మెల్యే..

    ఆ డ్రైవరే మళ్లీ ఇక్కడ కూడా.. వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయిన యువ ఎమ్మెల్యే..

    బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ రోజు ఉదయం రోడు ప్రమాదంలో మరణించారు. మొన్నటికి మొన్న, నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కారు డీకొని హోంగార్డ్ మృతి చెందాడు. అయినా కానీ ఎమ్మెల్యే అతన్నే డ్రైవర్ గా కొనసాగించింది. ఈ రోజు మాత్రం ఆమె ఎస్కేప్ కాలేకపోయింది.. ఎమ్మెల్యే గా లాస్యకు కలిసి‌రాని‌ కాలం.. ఎన్నికైనప్పటి నుంచి ప్రమాదాలే.. ఆమె మృతదేహం పటాన్ చెరులోని ఆమోదా ఆసుపత్రిలో ఉంది..…

  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు

    సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు

    అణచివేతకు గురైన కులాలవారు రాజకీయంగా ఎదగడం, అణచివేతకు గురైన స్త్రీలు ఉన్నత పదవుల్లో ఉండటం, యువత చట్టసభల్లో ప్రవేశించడం, ఇవన్నీ సమాజాన్ని అభ్యుదయంవైపు, అభివృద్ధి వైపు నడిపిస్తాయి. దళితబిడ్డగా, స్త్రీగా, యువతకు ప్రతినిధిగా చట్టసభల్లో బలమైన గొంతును వినిపించాల్సిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో సక్సస్ అయి, మునుముందు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన లాస్య నందితకు ఇలా జరగడం ఆమె కుటుంబానికే కాదు,…

  • విజయనగరం రైలు ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య

    విజయనగరం రైలు ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య

    విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం, కంటకాపల్లి వద్ద ఆగి ఉన్న విశాఖ నుండి పలాసకు వెళ్తున్న ప్యాసింజర్ రైలును వెనక నుండి విశాఖ నుండి రాయగడ వెళ్తున్న రైలు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది.  గాయపడిన వారు 50కి పైగా ఉన్నారు. ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి  అశ్విన్ వైష్ణవ్ గారి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. కేంద్ర రైల్వే శాఖ…

  • విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం

    విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం

    విశాఖ నుండి రాయగడ వెళ్తున్న రైలును, విశాఖ నుండి పలాసకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొనడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది.