Tag: 7.4 Magnitude Earthquake

  • తైవాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 7. 4 తీవ్రత.. సునామి హెచ్చరికలు జారీ (7.4 magnitude earthquake in Taiwan)

    తైవాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 7. 4 తీవ్రత.. సునామి హెచ్చరికలు జారీ (7.4 magnitude earthquake in Taiwan)

    తైవాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్‌ రాజధాని తైపీలో రిక్టర్‌ స్కేల్‌లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.. తైవాన్‌లో హువాలియన్‌ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తీ, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. మియాకోజిమా ద్వీపంతో సహా…