Tag: విజయనగరం
-
విజయనగరం రైలు ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య
విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం, కంటకాపల్లి వద్ద ఆగి ఉన్న విశాఖ నుండి పలాసకు వెళ్తున్న ప్యాసింజర్ రైలును వెనక నుండి విశాఖ నుండి రాయగడ వెళ్తున్న రైలు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. గాయపడిన వారు 50కి పైగా ఉన్నారు. ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. కేంద్ర రైల్వే శాఖ…