మా అందరి ఫోన్లు రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడు

సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్ రావు

ఢిల్లీలో ఒక విలేఖరిని..‌ నువ్వు హరీష్ రావుతో మాట్లాడుతున్నావు కదా అని రేవంత్ రెడ్డి బెదిరించాడు

ఆ విలేఖరి నాతో మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డికి ఎలా తెలుసు?

ఫోన్ ట్యాప్ చేస్తేనే కదా తెలిసేది – హరీష్ రావు


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *