ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈనెల 12వ తేదీన అంటే రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్… ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేయబోతున్నారు. రేపు ఉదయం 11 గంటల సమయంలో ఇంటర్ ఫస్టియర్ అలాగే సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తారు నారా లోకేష్. www.results.ap.gov.in అనే వెబ్సైట్లో ఇంటర్ ఫలితాలను చూసుకోవచ్చని అధికారికంగా విద్యాశాఖ ప్రకటన చేసింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపు ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేసిన తర్వాత సప్లిమెంటరీ… పరీక్షల తేదీలు కూడా ఖరారు చేసే ఛాన్సులు ఉన్నాయి.

AP Inter Results to be released 12 April 2025
by
Tags:
Leave a Reply